SAKSHITHA NEWS

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తున్నారా చెప్పాలన్న కేటీఆర్

ఢిల్లీలో అదానీతో పోరాటం అంటూ మీరంటే.. తెలంగాణలో ప్రభుత్వం దోస్తీ చేస్తోందన్న కేటీఆర్


SAKSHITHA NEWS