SAKSHITHA NEWS

పట్టణంలోని నది అగ్రహారం నుంచి ఇంటింటి ప్రచారంలో సరితమ్మ….


సాక్షిత : గద్వాల పట్టణంలోని 1వ వార్డ్ నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే సరితమ్మ కృష్ణమ్మ చెంతాన శివాలయంలో దర్శించుకుని వార్డ్ లోని తిరిగి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ఓటరులకు తెలియజేస్తూ ప్రచారం ప్రారంభించారు….

ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజిపేట్ శంకర్, యూసుఫ్,తిమోతి, నాగేంద్ర యాదవ్, భాస్కర్ యదవ్,నది అగ్రహారం నాయకులు పరుశరాముడు,నరసింహ, కేకే వెంకటన్న, బీచుపల్లి, డబ్బా వెంకటన్న, శేషన్న,రంగన్న,రమేష్, వజీర్,శివ,మలకంటి,ఖలీమ్,వెంకటస్వామి ఆచారి, బాబా,శ్రీనాథ్ రెడ్డి,ధరూర్ రవి తదితరులు ఉన్నారు

Whatsapp Image 2023 11 14 At 2.41.51 Pm

SAKSHITHA NEWS