శీనన్నకు శుభాకాంక్షలు తెలిపిన కోవూరు టిడిపి నాయకులు
…..
సాక్షిత : కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని వారి నివాసంలో వారిని కలిసి శుభాకాంక్షలు చెప్పి ఉన్నతమైన పదవులు రావాలని వారి కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని తెలియజేసిన కోవూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ,కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి,చెంబెటి పెంచలయ్య,బాలరవి,ముసలి సుధాకర్, దాసరి మురళి తదితరులు ఉన్నారు.