SAKSHITHA NEWS

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకొని నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయబోతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

WhatsApp Image 2024 05 13 at 7.20.11 PM

SAKSHITHA NEWS