కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 130 డివిజన్ సుభాష్ నగర్ ఉషోదయ టవర్స్
నివస్తులైన సత్యనారాయణ కొడుకు సుదీప్ గత కొన్నిరోజులుగా గుండె అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేకపోవటంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రివ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- రూ . సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను సత్యనారాయణ కుటుంబ సభ్యులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, మాజీ కౌన్సిలర్ రషీద్, సిద్దయ్య, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, గాదె వినోద్, ఎండీ రజాక్, అమెర్, దినేష్, సంపంగి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు .
కుత్బుల్లాపూర్ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
SAKSHITHA NEWS వచ్చే ఏడాది జనవరి 3 న,నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హైదరాబాద్:బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 3 కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.…
ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం
SAKSHITHA NEWS ప్రభుత్వభూమి అని తెలిసికూడా కబ్జాను అరికట్టకపోవడం దారుణం.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం జోన్ జగత్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప షాపింగ్ కాంప్లెక్స్ కోసం ప్రస్తుతం రేషన్ షాప్ వద్ద స్థలం కేటాయిస్తే…