కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు….
పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు
సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ రూ.7.5లక్షల లోన్‌కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే
రూ.8లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తింపు
రూ.10 లక్షల వరకు రుణాలపై 3శాతం వడ్డీరాయితీ విద్యాలక్ష్మితో యువతకు అందుబాటులో నాణ్యమైన విద్య అందించాలని తీర్మానం చేశారు…