SAKSHITHA NEWS

కేసిఆర్ కాళ్ళు పట్టుకున్నా..!!

నన్ను పార్టీలో చేర్చుకున్నప్పుడు నా తండ్రి లాగా భావించి నువ్వు పక్కనుండగానే కేసిఆర్ కాళ్లు వేలాదిమంది సమక్షంలో పట్టుకున్న

అంతే తప్ప ఏ అంబానీ కాల్లో, ఇంకెవరి కాళ్ళో నాలుగు గోడల మధ్య పట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు గాని, భవిష్యత్తులో గాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉండదు

తండ్రిలాభావించి కాళ్లు పట్టుకుంటే నువ్వు, నీతండ్రి, మీ..కుటుంబం తడిగుడ్డతో నన్ను నా..వెంట ఉన్న లక్షలాదిమంది ప్రజల గొంతుకోయాలని ప్రయత్నిస్తే గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మీకు ఎలాంటి గుణపాఠం నేర్పారో తెలుసు కదా…

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటావు..!! నువ్వు చేసిన తప్పులేంటో నీకు తెలుసు, పడబోయే శిక్షలు ఏంటో కూడా నీకు తెలుసు…

-తొర్రూరు సభలో కేటిఆర్ ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…


SAKSHITHA NEWS