SAKSHITHA NEWS

కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ..

రూ.7.5 లక్షల నగదు తస్కరణ

జూబ్లీహిల్స్ లోని భరణీ లే-ఔట్ లో జైపాల్ యాదవ్ నివాసం.

ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్..


SAKSHITHA NEWS