Kalvakurti Apkari Department SCI CIs* should be suspended immediately
కల్వకుర్తి అప్కారి శాఖ ఎస్సై సీఐలను* వెంటనే సస్పెండ్ చేయాలి లంబాడీ హక్కుల పోరాట సమితిమాదిగ జేఏసీ డిమాండ్*
సాక్షిత ప్రతినిధి. గుడుంబా నేపథ్యంతో గిరిజన అబ్బాయి రమేష్ నాయక్ ను చితకబాదిన కల్వకుర్తి అప్కారి శాఖగత ఆరు రోజుల క్రితం పొలానికి వెళ్తున్న వెల్దండ మండలం రాచూర్ తాండ చెందిన రమేష్ నాయక్ వాటర్ బాటిల్ తీసుకొని పొలానికి వెళ్తుంటే గుడుంబా ఉందని ఊరికించి వెంబడించి ఒక కంచెలు పడిపోవడం జరిగింది దాని తర్వాత కూడా ఆఫీస్కు తీసుకెళ్లి రమేష్ నాయక్ పై ఎస్సై కానిస్టేబుల్ కొట్టడం జరిగింది
రమేష్ నాయక్ రక్తంతో వంతులు విరోచనాలు చేస్తుంటే కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆయనకు మెడ నొప్పులు మరియు నడుము నొప్పులు తీవ్రమైనవి కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చారు బాధితుల గురించి తెలుసుకొని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షునిగా నేను ఎస్ఐ తో మాట్లాడాను ఎస్ఐ మేము కొడతాము మా ఇష్టమని కించపరిచే విధంగా మాట్లాడినారు బాధితుడు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు
కాబట్టి తక్షణమే కల్వకుర్తి అప్కారిశాఖ సిఐఎస్ఐలను సస్పెండ్ చేయాలి బాధితుని న్యాయం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది లేకపోతే అతి త్వరలో ఆప్కారి శాఖను ఆఫీసును ముట్టడిస్తాం పై అధికారులు కలుస్తాం డీజీపీని కలుస్తాం కల్వకుర్తిసీఐ అయినా శంకర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని పై అధికారులకు వేడుకుంటున్నాం