కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki

SAKSHITHA NEWS

కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki
కల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు చెప్పారు. US, కెనడాలో $11 మిలియన్లు (₹91.81 కోట్లు) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. UKలో ₹9.38 కోట్లు, ఆస్ట్రేలియాలో ₹9 కోట్లు, జర్మనీలో ₹1.30 కోట్లు, న్యూజిలాండ్ లో ₹93 లక్షలు వసూలు చేసినట్లు తెలిపాయి.

kalki

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyears 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు. years…


SAKSHITHA NEWS

‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదు pushpa

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS‘పుష్ప’ విలన్‌ పై సుమోటో కేసు నమోదుpushpaపుష్ప విల‌న్ ఫ‌హాద్ ఫాజిల్‌పై కేసు న‌మోద‌య్యింది. ఫ‌హాద్ నిర్మిస్తున్నపింకేలీ సినిమా షూటింగ్ కేర‌ళ‌లోని ఎర్నాకులం ప్ర‌భుత్వాసుప‌త్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో చిత్రీక‌రించడం జ‌రిగింది. అయితే, సాధార‌ణ రోగుల‌ను అందులోకి వెళ్లేందుకు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వారంతా…


SAKSHITHA NEWS

You Missed

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

You cannot copy content of this page