
అమరావతి నందు ఆంధ్రప్రదేశ్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లతో
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కాకాని గోవర్ధన్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు
13 జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ లు వ్యాపార అభివృద్ధి తో పాటు రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పని చేస్తుందని
డీసీఎంఎస్ ను ఇప్పటికే ప్రగతి పథంలో నడిపిస్తున్న ఇంకా మరెన్నో విధాలుగా రైతులకు సేవలు అందిస్తూ ముందుకు తీసుకొని వెళతామని రైతు సోదరులకు డీసీఎంఎస్ ద్వారా కావలసిన సేవలు అందజేస్తామని
ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళుటకు చేపట్టవలసిన చర్యల గురించి సదస్సులో వివరించి
రాష్ట్ర సహకార కమిషనర్ కి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ కి అందచేస్తు మాట్లాడడం జరిగింది
