సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ YSR – వైఎస్ షర్మిలా రెడ్డి
ఆయన పథకాలే ఒక మార్క్ – వైఎస్ షర్మిలా రెడ్డి
రోజుకో జోకర్ ను తెస్తున్నారు. నాపై నిందలు వేపిస్తున్నారు
సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది
ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి నే.
నాన్న రక్తమే నాలో ఉంది.పులి కడుపున పులే పుడుతుంది
ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా
ఏం పీక్కుంటారో పీక్కోండి.ఎలా నిందలు వేస్తారో వేయండి
వైఎస్ షర్మిలా రెడ్డి.
APCC చీఫ్
- ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి…ఈ కడప బిడ్డ. పులివెందుల పులి
- తెల్లని పంచే కట్టు…మొహం నిండా చిరునవ్వు
- ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర
- వైఎస్సార్ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించాడు
- వైఎస్సార్ పథకాలు పొందని గడపే లేదు
- పార్టీలకు అతీతంగా అందరూ పథకాలు పొందారు
- ఇది వైఎస్సార్ మార్క్… రాజకీయం
- రైతులకు రుణమాఫీ వైఎస్సార్ మార్క్..
- 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్..ఇది వైఎస్సార్ మార్క్.
- 46 లక్షల పేదలకు పక్కా ఇండ్లు కట్టడం వైఎస్సార్ మార్క్
- రైతును రాజు చేయడం వైఎస్సార్ మార్క్..
- 108 వైఎస్సార్ మార్క్..
- మాట తప్పడం ..మడమ తిప్పడం వైఎస్సార్ కి చేతకాదు..ఇది వైఎస్సార్ మార్క్.