జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంత లోడింగ్ అన్లోడింగ్ హమాలి కార్మికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు( BSNL ఆఫీస్ జీడిమెట్ల దగ్గర)
ప్రారంభించిన జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ, కె, చంద్రశేఖర్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామిక వాడలో హమాలీ కార్మికులుగా పనిచేస్తూ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పనితో పాటు సేవా కార్యక్రమాలు చేయాలని సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రతి పౌరుడు పాటుపడాలని రోడ్డు మీద వెళ్లేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని మద్యం తాగి వాహనాలను నడపకూడదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించి లైసెన్సును దగ్గర పెట్టుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఉమా మహేష్, సిపిఎం మండల కార్యదర్శి, కీలుకాని లక్ష్మణ్ ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు స్వామి, దేవదానం హరినాథ్ అంజయ్య సుంకి రెడ్డి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు
జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంత లోడింగ్ అన్లోడింగ్ హమాలి కార్మికుల ఆధ్వర్యంలో చలివేంద్రం
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…