నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నా.
ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదు, దురుద్దేశం ఉంది.
వేమిరెడ్డి నాకు మంత్రి మిత్రుడు..
రాజకీయం వేరు, స్నేహం వేరు. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు.
రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుని ఉంటే బాగుండేది. -విజయసాయిరెడ్డి