
సామర్లకోట, కాకినాడ జిల్లా నుండి ముఖ్య మంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇల్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమమును వర్చువల్ విధానంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా , జిల్లా కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ విప్ శ్రీ లెల్ల అప్పిరెడ్డి , తాడికొండ నియోజక సమన్వయ కమిటీ శ్రీ కత్తెర సురేష్ కుమార్ వీక్షించారు.
అనంతరం మేడికొండూరు మండలం పేరిచర్ల లో జరిగిన జగనన్న కాలనీల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు,మరియు కొన్ని గృహాలు గృహ ప్రవేశం చేసి ప్రారంభించారు.
