SAKSHITHA NEWS

బాబుతో పవన్ ములాఖత్లో మిలాఖత్ అయ్యారు: జగన్

చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ పై CM జగన్ ఫైర్ అయ్యారు.

‘అవినీతి కేసులో బాబు అరెస్ట్ అయితే ఈయన వెళ్లి ములాఖత్ అయి మిలాఖత్ చేసుకున్నాడు.

పొత్తు పెట్టుకున్నాడు. ఎలాంటి మనుషులు ఉన్నారో ఆలోచన చేయాలి.

ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు?

ఎవరు జేబులోకి డబ్బులు పోయాయి?

ఆ దోచేసిన వారిని జైల్లో పెట్టకపోతే ఎక్కడ పెట్టాలని ప్రశ్నించాల్సిన వ్యక్తులు.. ములాఖత్లో మిలాఖత్లు అవుతున్నారు’ అని విమర్శించారు.


SAKSHITHA NEWS