హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. షూటింగ్ స్పాట్‌కి వెళ్తుండగా ఔటర్‌పై కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. దీంతో ముందున్న కారును రామ్‌ప్రసాద్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది.
జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డు ప్రమాదం
Related Posts
కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
SAKSHITHA NEWS కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … 126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ పుట్టిన రోజు సందర్భంగా జగద్గిరిగుట్ట లోని వారి నివాసంలో నిర్వహించిన వేడుకలకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్…
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి
SAKSHITHA NEWS వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి వరంగల్ జిల్లా: నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన రవళి అనే వివాహిత హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన……