SAKSHITHA NEWS

It is lucky to see Lord Surya on Rathasaptami

పలాస
రథసప్తమి వేడుకలు

రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కేంద్రంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయంలో భాస్కరుని నిజరూప స్వ నరూపాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్య భగవానుడుని రథసప్తమి నాడు దర్శించుకోవడం అదృష్టంగా భావించారు.సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


SAKSHITHA NEWS