SAKSHITHA NEWS

YCP ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా?

YCP ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీని ప్రక్షళన చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సొంత ఇంటి నుంచే దీన్ని ప్రారంభించాలని ఉమ్మడి కడప జిల్లాలో పలువురిని బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో రాష్ట్రంలోని మిగిలిన కేడర్‌లోనూ ప్రక్షాళన జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.


SAKSHITHA NEWS