SAKSHITHA NEWS

హక్కుల కోసం… పోరాడితేనే నేరమా….??

ప్రకాశం జిల్లా దరిశి అంగన్ వాడీ కార్యకర్తలు కురిచేడు పోలీసు స్టేషను లో నిర్బంధం.
CITU పోరాడితేనేవిజయాలు అంగన్ వాడీల విజయవాడ లో ధర్నా కి పోవద్దని …. #అంగన్వాడీకార్యకర్తలుడిమాండ్స్ 1.వేతనాలు 26 వేలకు పెంచాలని , ముఖ్యమంత్రి తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఇచ్చిన హామీ అమలు చేయాలి.

ప్యేస్ యాప్ అపాలి. వేసవి కాలంలో ఒంటిపూట బడులు పెట్టాలి.

అంగన్ వాడీ స్కూల్ కు నాణ్యమైన సరుకులు అందించాలి…

వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలి.
5.రిటైర్ మొంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని , 300 జనాభా దాటిన మిని సెంటర్స్ ని మొయిన్ సెంటర్ గా మార్చాలి.
6.ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని

అధికారుల, రాజకీయ నాయకుల వేధింపులు అపాలి.
C I T U. వారి యొక్క డిమాండ్..


SAKSHITHA NEWS