SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వివిధ శుభకార్యాలకు ఆహ్వానించడంతో పాటుగా కాలనీల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి వినతి పత్రం అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా పూర్తి కాక నిలిచి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Whatsapp Image 2024 01 20 At 12.15.01 Pm

SAKSHITHA NEWS