బతుకమ్మ సంబరాలకు ఆహ్వానం ||
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ, స్ఫూర్తి ఉమెన్స్ కమిటీ వారు బతుకమ్మ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి శాల్వాతో సత్కరించి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఉమెన్స్ కమిటీ మహిళలు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.
బతుకమ్మ సంబరాలకు ఆహ్వానం
Related Posts
కానిపర్తి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్లు
SAKSHITHA NEWS కానిపర్తి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్లు సాక్షిత కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరధిలోని కానిపర్తి గ్రామంలో డి ఎం & హెచ్ ఓ డాక్టర్ లతా దేవి ఆదేశాల మేరకు ప్రస్తుత…
షాద్ నగర్ మున్సిపల్ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్
SAKSHITHA NEWS షాద్ నగర్ మున్సిపల్ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు.. ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షాద్…