SAKSHITHA NEWS

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన

విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3

మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం

ప్రతిభగల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్‌ శిక్షణ

త్వరలోనే 175 నియోజకవర్గాల్లో మెగా స్కూల్‌ క్రికెట్‌ లీగ్‌

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోíపీనాథ్‌రెడ్డి.