SAKSHITHA NEWS

Inspected the new CC road works in Padmavati Nagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభిహ గౌసుద్దిన్ ఏఈ రంజిత్ వాటర్ వర్క్స్ DGM రవి, సూపర్వైజర్ మూర్తి తో కలిసి డివిజన్ లోని పద్మావతి నగర్ లో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా రోడ్డు డ్రైనేజ్ సమస్య ఉందని మ్యాన్ హోల్స్ ను ఎత్తు పెంచి కట్టాలని చెప్పటం జరిగింది,అలాగే రోడ్డు పనుల వల్ల మ్యాన్ హోల్స్ లో మట్టి సిమెంట్ రాళ్ళు పడి జాం అయ్యిందని వాటిని వాటర్ వర్క్స్ సిబ్బందితో మాట్లాడి డ్రైనేజ్ క్లీన్ చేపించటం జరిగింది.

రోడ్డు పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి అదేసించటం జరిగింది.ఈ కార్యక్రమం లో డివిజన్ కో ఆర్డినేటర్ వీరా రెడ్డి,జావేద్ ,బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS