INDIA 2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై RBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన .
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
“2048 నాటికి కాదు.. 2031 నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2060 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారతదేశం దూసుకుపోతోంది” అని పేర్కొన్నారు.