SAKSHITHA NEWS

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తెలుగువారిని మొదటి స్థానంలో నిలబెట్టడానికి బీజం పడిందన్నారు. ప్రజల తలరాతలను భావితరాల భవిష్యత్తును ఈ డాక్యుమెంట్ మార్చబోతుందని పేర్కొన్నారు. 1999లోనే 2020 విజన్‌ను రూపొందించాలని గుర్తు చేశారు. 18 లక్షల కుటుంబాలు ఈ విజన్ గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారని పేర్కొన్నారు


SAKSHITHA NEWS