SAKSHITHA NEWS

వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ

ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లో మాట ఇచ్చి సంవత్సరం గడిచిన వికలాంగుల పెన్షన్ 4016 రూపాయలు నుండి 6000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు . అలాగే వితంతువులకు మరియు ఆసరా పెన్షన్ పెంచలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాట ప్రకారం ఇచ్చిన హామీ ను వెంటనే హామీలు చేసింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని గతంలో ఉన్న ప్రభుత్వలు మాట ఇచ్చి వెంటనే ఒక నేల రోజులు లోపు అమలు చేయడం జరిగింది . కానీ రెవంత్ రెడ్డి మాట తప్పినాడ కావున ఈనెల 26 తారిఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి కి పిలుపునివ్వటంజరిగింది .

హైదరాబాద్ లో జరిగే ధర్నాకు లక్షల మంది ఆసరా పెన్షన్ దారులు తరలి రావాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో నాయకులు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు పాలకితి సీతారాములు , ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొజ్జ జీవరత్నం , అధికార ప్రతినిధి తోటపల్లి నాగరాజు , జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుప ఉపేంద్ర , ప్రధాన కార్యదర్శి గుడి బండ్ల సురేష్ , ఖమ్మం టౌన్ గౌరవ సలహాదారులు వేముల ఉపేంద్ర , మహిళా ఇరుకు భూ లక్ష్మీ , కొణిజర్ల మండల అధ్యక్షుడు బానోత్ సైదులు , బోనకల్ మండల సాదినేని భద్రయ్య , ఖమ్మం రూరల్ మండల నాయకులు దగ్గుపాటి ఉపెంద్ర , విద్యార్థి విభాగం అధ్యక్షుడు చేరుకుపల్లి శ్రీను , కాశీ మళ్ళీ వీరాస్వామి , ముదిగొండ మండల నాయకులు వెల్పుల వెంకయ్య , గుంజాలూరి రాంబాబు , తిరుమలాయపాలెం మండల నాయకులు సైదా భీ , మల్సారు , నెలకోండపల్లి మండల నాయకులు లక్ష్మణ్ , బజార్ మంగమ్మ , కూసుమంచి మండల నాయకులు మల్లిఖార్జున , వీరభద్రం , ఎంఎస్పి జాతీయ నాయకులు ఎపూరి వెంకటేశ్వరరావు , ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తూరుగంటి అంజయ్య , ఎంఎస్పి జిల్లా నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వరరావు , ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సునీల్ , రాము , నూకలు నాగేశ్వరరావు , బాకీ శ్రీను , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS