సాక్షిత : సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, , తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలో కలిపి 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మచీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారందరికే ఈ చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
— అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించుకొనేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తన తోడ్పాటును అందిస్తోందని, ఈ క్రమంలో బతుకమ్మ చేరాల పంపిణీ ని చేపట్టామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్పొరేటర్ లు సామల హేమ, రాసురి సునీత, బీ ఆర్ ఎస్ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద…
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…