ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది
ఈ ఆరోగ్య శ్రీ పథకాన్ని
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు.
ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు “దక్కించుకుంది.”
ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు.
టీడీపీ ప్రభుత్వం 2014లో ఈ పథకానికి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.
అయితే
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన దగ్గరి నుంచి దీన్ని పేరు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీగానే కొనసాగిస్తు, ఇంకా అనేక రకాలైన వ్యాధులను కూడా ఉచితంగా ఈ పథకంలో చేర్చారు మన జగనన్న