కుమారి ఆంటీ వ్యాపారానికి “ట్రాఫిక్” అడ్డు వచ్చింది అందుకే ఆ సమస్యను త్వరగా పరిష్కరించారు.
భవ్యశ్రీ వైష్ణవి SC హాస్టల్ లో చనిపోయారు.
ట్రాఫిక్ అడ్డురాలేదు కానీ “కులం” అడ్డువచ్చింది.
అందుకే ఈ సమస్యను రెడ్డి ముఖ్యమంత్రి త్వరగా పరిష్కరించడం లేదు.
కుమారి అంటి వ్యాపారం విషయంలో నోరు విప్పిన మీడియా
భవ్యశ్రీ వైష్ణవి విషయంలో మూగబోయింది.
ప్రభుత్వానికి ఉచితపథకల మీద ఉన్న శ్రద్ధ ఇలాంటి విషయాల మీద ఉండకపోవడం చాలా బాధాకరం.
కేసీఆర్ హయాంలో కూడా హాస్టళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇప్పుడు కూడా ఇలాంటి సంఘనటలే పునరావృతం అవుతున్నాయి.
వీటికి పరిష్కారం లేకకాదు పరిష్కారం కొరకు ప్రయాసపడే నాయకుడు లేకపోవడమే.
“భవ్య రెడ్డినో” వైష్ణవి రెడ్డినో” అయి ఉంటే ఈ పాటికి ప్రీతిరెడ్డికి దొరికినట్టుగా పరిష్కారం దొరికేది.
మీడియా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేది.
కుర్చీలో దశాబ్దాలుగా కూర్చుంటున్నది ఆధిపత్యవర్గాలే కాబట్టి వీటికి చెక్ పెట్టడం సాధ్యపడడంలేదు.