SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా, నగరి..

నాకు సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక కార్యకర్తను నాయకుని గుర్తుపెట్టుకుంటాను..

ఇచ్చిన మాటను తప్పను…

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అవడం తథ్యం..

నగరి లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయం..

నన్ను ఆశీర్వదించి గెలిపించండి..

నగిరి నియోజకవర్గం ను మరో ముద్దుకృష్ణమనాయుడు లాగా అభివృద్ధి చేసి చూపిస్తా..

నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది..

నగిరి నియోజవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయి…

జన్మదిన‌ వేడుకల్లో‌ నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్..

నగిరి లో జరుగుతున్న మట్టి దోపిడీ ఇసుక దోపిడీ, భూ కబ్జాలు,అవినీతి,అక్రమాలు అరికడతాము…

నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి తెలుగుదేశం, గాలి ముద్దుకృష్ణమ నాయుడు హయాంలో చేసిందే…

టిడిపి ఎప్పుడు కూడా భవనాలకు రంగులేసి ప్రారంభించలేదు… శంకుస్థాపనలు చేసి మరిచిపోలేదు…

ప్రతి మహిళకు నెలకు రు.1500 మహిళల ఖాతాలో జమచేస్తాం..

ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి రు.15000 వేలు..

ఏ పని చేసిన పరిపూర్ణంగా చేయడమే టిడిపి లక్ష్యమని, ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయమని గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS