అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
హైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న స్నేహితులతో కలిసి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం ఇండియా చేరుకోగా, నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు.
అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
Related Posts
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి
SAKSHITHA NEWS కెనడాలో హైదరాబాద్ వాసి మృతి కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్‌పేట్‌కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లాడు. అయితే ఈత కొడుతూ…
రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం
SAKSHITHA NEWS రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం… 2024 పారిస్ ఒలింపిక్స్‌కు తెర ఘనంగా ముగింపు ఉత్సవం లాస్ ఏంజెలిస్‌లో 2028 ఒలింపిక్స్ పారిస్: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్‌కు తెర పడింది. 16…