సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని టియెంఅర్ఎస్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ 1 క్యాంపస్ లో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కాస్మెటిక్ కిట్, దిండు, యూనిఫాం డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్, లాంగ్ నోట్ పుస్తకాలు, క్యాప్ లు పంపిణీ చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందిస్తున్న కాస్మెటిక్ కిట్, దిండు, యూనిఫాం డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్, లాంగ్ నోట్ పుస్తకాలు, క్యాప్ లు పంపిణీ చేయడం జరిగింది అనీ, అలానే స్కూల్ ఉతీర్ణత, స్టోర్ రూం పరిశీలించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కల్పన, కళాశాల సిబ్బంది అనీల్ కుమార్, నిజాముద్దీన్, శైలజ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని టియెంఅర్ఎస్ & జూనియర్ కాలేజ్ బాలానగర్ బాయ్స్ 1 క్యాంపస్ లో పుస్తకాలు, క్యాప్ లు పంపిణీ
Related Posts
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…
ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
SAKSHITHA NEWS ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిసాక్షిత వనపర్తి 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు…