నిజామాబాద్ నగరంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.34.89 లక్షల సొత్తు ఒకటో టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటో టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ బాబు ఆధ్వర్యంలో రాత్రి తనిఖీలు జరిపారు. నాందేవ్ వాడకు చెందిన యువకుడు గంగా ప్రసాద్ నుంచి లెక్కచూపని రూ.6.89 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం సీజ్ చేశారు. నగదు లావాదేవీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుండేందుకు రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్లో భారీగా బంగారం, నగదు సీజ్
Related Posts
ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి
SAKSHITHA NEWS ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: చివ్వెంల మండలం ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ కమిటీ…
అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు
SAKSHITHA NEWS అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు(నవంబర్ 10, సాక్షిత ప్రతినిధి కోదాడ) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు…