ముఖ్యమంత్రి బంధువులు, అనుచరులు ఈ తవ్వకాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు
అటవీ, ఎసైన్డ్ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి నిత్యం వందలాది లారీల్లో మట్టి తరలిస్తున్నారు
దళిత రైతులను బెదిరించి వారి నుంచి భూములను లాక్కొని తవ్వుతున్నారు
అధికారులకు గ్రామస్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది
జలవనరులు, పోలీసు, రెవెన్యూ, మైనింగ్ తదితర శాఖల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు
పోలవరం కాలువ పొడవునా తవ్వేశారు
మట్టి తవ్వ కాల్లో జలవనరుల శాఖ మంత్రి అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నారు
కొండపల్లి అడవిని, ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద, పోలవరం కాలువ మట్టిని దోచుకుంటున్నారు
ప్రకృతి వనరుల దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి
- దేవినేని ఉమా