SAKSHITHA NEWS

బెల్లంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబరన్ని అంటిన హోలీ సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా బెల్లంపల్లి
పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని ప్రజలతో కార్యకర్తలతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు వారు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరారు. వారితో పాటు బెల్లంపల్లి టౌన్ యూత్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్ ,బెల్లంపల్లి టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ అలీ భాయ్, టౌన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ గోడిసెల మణి వార్డు ప్రెసిడెంట్లుమద్దెల గోపి,పైడిమల్ల చంద్రశేఖర్,రాజాం,ధర్మేందర్ నాయకులు దాసరి సతీష్,బెడ్డల మహేందర్, సోము,సతీష్,మహేష్,సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app