కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి
ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండాలి
ఒక రూంలో ఇన్వెస్టిగేషన్
ఇంకో రూంలో అడ్వకేట్ కూర్చుంటే ఏసీబీకి ప్రాబ్లం ఏంటి?
న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్కు ఏసీబీ ఆఫీసులో సౌకర్యం ఉందో లేదో చెప్పాలని ఏఏజి కి హైకోర్టు ఆదేశం
సాయంత్రం 4 గంటలకు చెబుతాం ఆన్న ఏఏజి
ఒక ముగ్గురి న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదికి చెప్పిన హై కోర్టు
తదుపరి విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా