
పరిటాల రవి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం..
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పార్టీ కార్యాలయం నందు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా కార్యాలయం ఇంచార్జ్ డి ఈ నాగ మల్లేశ్వర రావుచే పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు..
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app