SAKSHITHA NEWS

నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ..

ఇవాళ రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనున్న కోర్టు.. ఇప్పటికే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన కోర్టు…


SAKSHITHA NEWS