భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి ఇంద్రకిరాన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు…!
:సాక్షిత : భీమారం మండల కేంద్రం లోని సెంట్రల్ లైటింగ్ ఆవిష్కరించారు, అలాగే brs జెండా ఎగురవేశారు ..!
బాల్క సుమన్ కృషితో భీమరమ్ మండల అభివృధి జరుగుతుంది.
kcr అసిసులతో భీమారం మండలం ఏర్పాటు జరిగింది, నీళ్ళ కోసం బాధ లేకుండా ఇంటింటికీ తాగునీటి అందిస్తున్నారు …
తాగు నీరు అందించటం ద్వారా అక్క చెల్లెళ్ళ కు బరువు తీరింది ..
కళ్యాణ లక్షి , kcr కిట్ , న్యూట్రిషన్ కిట్, అసర పెన్షన్, గృహ లక్ష్మి , పేదవాళ్ళు సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రుపయులు ఇస్తారు, మహిళల పేరు మీదనే ఇస్తం, మహిళలకు కెసిఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నారు ..!
ఎన్నో రకాల పెన్షన్, పేదలకు ఉన్నో రకాల పథకాలు , ఆడబిడ్డలకు ఒక్క పెద్దకొడుకు లాగా చేస్తున్నాడు ..!
కరెంట్ అద్భుతంగా ఇస్తున్నారు, 24 గంటల కరెంట్ పండిన పంటను కొంటున్నాడు…!
రేవంత్ రెడ్డి ఛత్తీస్ మెడల్ అంటే, kcr తెలంగాణనే ఒక్క మెడల్ చేశాడు …!
ఈ కార్యక్రమంలో జెడ్పీపీ భాగ్యలక్ష్మి నల్లాల ఓదెలు, మంత్రి ఇంద్రకిరన్ రెడ్డి, zptc మండల సర్పంచ్ , గ్రామ మండల ప్రజా ప్రనిధిలు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు