SAKSHITHA NEWS

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,

ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డులో పర్యటిస్తు వార్డు ప్రజలకు ప్రయివేట్ చెత్త సేకరణ వాహనాన్ని ఏర్పాటు చేశామని కావున ప్రతి ఒక్క రు తడి చెత్త-పొడి చేత వేరు చేసి చెత్త సేకరణ వాహనానికి అందించాలని, అదేవిధంగా చెత్త సేకరణ వాహనానికి ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వకూడదని, చెత్త సేకరణ వాహననికి వార్డు ప్రజల తరపున వాహనానికి అయ్యే ఖర్చు తాము సొంతంగా ఇస్తామని తెలిపారు…


మున్సిపాలిటీ ప్రజలు ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని మన ఇంటి ముందుకి వస్తున్న చెత్త సేకరణ వాహనాలకు అందించాలని, చెత్త సేకరణ వాహనం రాని వారు, సంబంధత కౌన్సిలర్ కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అదేవిధంగా వార్డులో ఉన్న బస్తి దవాఖాన లో సందర్శించి షుగర్ టెస్ట్ కి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కావున రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి ఏదైనా సుస్థి చేస్తే వారికి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే స్తోమత ఉండదని వారి కోరారు మంచి వైద్య అధికారులచే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించి వారికి మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో బస్తి దవాఖాన ఏర్పాటు చేశామని అర్హులైన ప్రతి ఒక్కరు ఉచితం వైద్యం పొందాలని, అనంతరం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించలని కోరారు..

ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు షాషా ,లల సెట్ , లక్ష్మీ , కెస్కార్ , విజయ్ , తదితరులు పాల్గొన్నారు….


SAKSHITHA NEWS