SAKSHITHA NEWS
He is the richest MP in the country.

దేశంలో అత్యంత ధనిక ఎంపీ ఆయనే..

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి విజయం సాధించింది. 164 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. వారిలో గుంటూరులో ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా నిలిచారు. తన ఆస్తులను రూ.5,700 కోట్లుగా ప్రకటించారు. అలాగే, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి రూ.4,568 కోట్లతో రెండో ధనిక ఎంపీగా నిలిచారు.