SAKSHITHA NEWS

చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామ సమీపంలో హజరత్ మఖ్దుం బియాబాని దర్గా ఉర్సు సందర్భంగా దర్గాని సందర్శించుకొని, దట్టీని సమర్పించి ముస్లీం సోదరుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, మైనార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app