సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూరారం 129 డివిజన్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేపి వివేకానంద స్థానిక డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సూరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు , ట్రాఫిక్ సిఐ వెంకట్ రెడ్డి , యువజన విభాగం అధ్యక్షులు దుదిమెట్ల సోమేశ్ యాదవ్ , మాజీ కార్పరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు , ghmc డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ , పోలే శ్రీకాంత్ , ఫిరోజ్ , పందిరి యాదగిరి , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో హరితహారం
Related Posts
సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!!
SAKSHITHA NEWS సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!! నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా.. సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేకు సంబంధించి మొత్తం 56 ప్రశ్నలు…
డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
SAKSHITHA NEWS డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంపు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, ఎమ్మెల్యేలు…. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల పరిధిలోని వసతి గృహాల్లో కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచుతూ…