నెల్లూరు జిల్లా
కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. 🙏
శ్రీరామనవమి హిందువులకు అత్యంత ఇష్టమైన పండుగ. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శ పాలకుడు శ్రీరాముడు. హక్కుల కంటే బాధ్యత గొప్పదని తెలిపేదే రామతత్వం. ఈ పర్వదినం సందర్భంగా, ఆ రామయ్య చల్లని ఆశీస్సులు మీ అందరికీ కలగాలని, పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ…
మీ….
ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, కందుకూరు నియోజకవర్గం.