సద్దుల బతుకమ్మ.. కేటీఆర్ శుభాకాంక్షలు
సద్దుల బతుకమ్మ.. కేటీఆర్ శుభాకాంక్షలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ. ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని అరుదైన, అందమైన సంస్కృతీ వారసత్వం మన బతుకమ్మ పండగ అని గుర్తు చేసుకున్నారు. ఆడబిడ్డల జీవితాల్లో బతుకమ్మ తల్లి సంతోషాలు నింపాలని కోరుకుంటున్నానని అన్నారు.