చంద్రగిరి…తిరుపతి జిల్లా.
బౌన్సర్లకు స్టేషన్ బెయిల్ మంజూరు.
ఈనెల 9న రంగంపేట విద్యా నికేతన్ వద్ద కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
జర్నలిస్టుల ఫిర్యాదుతో పిఆర్ఓ తో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు.
7గురికి నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్.
మరికొంతమందికి స్టేషన్ బెయిల్ ఇవ్వనున్నట్లు చంద్రగిరి సిఐ సుబ్బరామిరెడ్డి మీడియాతో వెల్లడి.