SAKSHITHA NEWS

వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

కేక్ కటింగ్ అనంతరం శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ని శాలువ, ఘజమాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS