గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండలం నేరడ గ్రామంలో గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేము చేస్తున్న డిమాండ్స్ తక్షణమే అమలు పరచాలని రాష్ట్ర పంచాయతీ కార్మికులు పిలుపునిచ్చారు అందులో భాగంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము దానికి మీ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు ను వినతిపత్రం ఇచ్చి మద్దతు తెలపాలని గ్రామపంచాయతీ సిబ్బంది కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ షేక్ దస్తగిరి సిపిఐ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి మట్టా రవి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.