SAKSHITHA NEWS

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లంపేట్, బౌరంపేట్, మహేశ్వరం, శంభీపూర్ లలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS